Skip to main content

పాస్క త్రికాల జపము

 పరలోకము యొక్క రాజ్ఞీ! సంతోషించండి, - అల్లెలూయ,

ఏలయనిన భాగ్యవతి అయిన మీ గర్భము నందు అవతరించినారు, - అల్లెలూయ,

ఆనతిచ్చిన ప్రకారం ఉత్తానమైనారు, - అల్లెలూయ,

మా కొరకు సర్వేశ్వరునికి మనవి చేయండి. - అల్లెలూయ,

కన్యకాయుండెడు మరియమ్మ, ఆనందించి సంతోషించండి. - అల్లెలూయ,

ఏలయనిన ఏలినవారు నిజముగా ఉత్తానమైనారు - అల్లెలూయ,


ప్రార్థించుదము:


సర్వేశ్వరా స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడైన జేసు క్రీస్తుని ఉత్తానము చేత లోకమును సంతోష పరచ చిత్తగించితేరే అతని దివ్యమాత అయిన కన్యమరియమ్మ వల్ల నిత్య జీవమైన పరలోక భాగ్యము మేము పొందునట్లుగాఅనుగ్రహించ నవధరించండి. జేసుక్రిస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవినిమాకు దయచేయండి. ఆమెన్.