Skip to main content

ఉత్తమ మనస్తాప జపము

 సర్వేశ్వరా స్వామి! దేవరవారు మితిలేని సకల మెలుల స్వరూపులై యుండుట వలన, సకల వస్తువల కంటె మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపము చేత ధ్రొహము చేసినందు వలన మహా మనస్తాప పడుచున్నాను స్వామీ, మహా దు:ఖ పడుచున్నాను స్వామీ , మహా ఉత్తమ మనస్తాప పడుచున్నాను స్వామీ, ఇక మీదట ఒక్క నాటికిని ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను