Skip to main content

తిరుసభ కట్టడాలు - ఆరు

 1. ఆదివారములలోను, అప్పు పండుగలలోను శరీరకష్టమైన పనులను చేయక, నిండు పూజలో పాల్గోనుధువు గాక

2. ఏడాదికి ఒక్కసారైనా పాపోచ్చోరణం చేయుధువు గాక

3 పాస్కా పండుగ దినములలో దివ్య సత్ర్పసాధం లోకొంధువు గాక

4. ప్రతి శుక్రవారమందును, విభూతి బుధవారమందును, పెద్ద శుక్రవారమందును మాంసమును భుజింపక యుందువు గాక

విభూతి బుధవారమందును, పెద్ద శుక్రవారమందును ఉపవాసం ఆచరించుధువు గాక

5 తిరుసభ చట్టమును మీరి వివాహం చేసికొనక యుందువు గాక

6 విచారణ గురువులకు సహాయము చేయుధువు గాక