భోజనమునకు పిమ్మట జపము సదాకాలము నిత్యులైన సర్వశక్తిగల సర్వేశ్వరా! దేవరవారు మాకియ్య నవధరించిన సకల మేలులకు గాను దేవరావారికి మేలెరిగిన స్త్రోత్రము చేయుచున్నాను