Skip to main content

సర్వేశ్వరుని ఆజ్ఞలు పది

 1. సర్వేశ్వరుని మాత్రము ఆరాదించుదువు గాక .

2. సర్వేశ్వరుని నామము వ్యర్ధముగా పలుకక యుందువు గాక

3. సర్వేశ్వరుని పండుగ దినములను పరిశుద్ధ పరుచుదవు గాక

4. తల్లిదండ్రులను గౌరవించుదువు గాక

5. నరహత్య చేయక యుందువు గాక

6. మోహ పాపములను చేయక యుందువు గాక

7. దొంగిలింపక యుందువు గాక

8. అబద్ద సాక్షము పలుకక యుందువు గాక

9. మోహ తలంపులను తలంపక యుందువు గాక

10 పరులసోమ్ములను ఆశింపక యుందువు గాక


ఈ పది ఆజ్ఞలు రెండు అజ్ఞాలలో అణగీయున్నవీ

1. సకల వస్తువల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువు గాక

2 నీవలె నీ సమస్త జనులను ప్రేమించుదువు గాక