Skip to main content

త్రీత్వ స్తోత్రము

 పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక.

ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదా కాలము కలుగును గాక.

ఆమెన్.